Surprise Me!

Newzealand Captain kane Williamson praises Teamindia bowling unit | Oneindia Telugu

2021-06-08 344 Dailymotion

Newzealand Captain kane Williamson praises Teamindia bowling unit
#KaneWilliamson
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
#ViratKohli

ప్రస్తుతం భారత బౌలింగ్‌ దాడి ఎంతో బలంగా ఉందని, టీమిండియాతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోటీ కఠినంగా ఉంటుందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. భారత సారథి విరాట్‌ కోహ్లీతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్‌ టాస్‌కు రావడం సంతోషంగా ఉంటుందన్నాడు. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరు కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విలియమ్సన్‌ వెల్లడించాడు.